(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.192. అధ్యాయః 192
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
లోమశేన ధర్మరహస్యకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[లోమశ ఉవాచ।

పరదారేషు యే సక్తా అకృత్వా దారసంగ్రహం।
నిరాశాః పితరస్తేషాం శ్రాద్ధకాలే భవంతి వై॥ 13-192-1(88987)
పరదారరతిర్యశ్చ యశ్చ వంధ్యాముపాసతే।
బ్రహ్మస్వం హరతే యశ్చ సమదోషా భవంతి తే॥ 13-192-2(88988)
అసంభాష్యా భవంత్యేతే పితౄణాం నాత్ర సంశయః।
దేవతాః పితరశ్చైషాం నాభినందంతి తద్ధవిః॥ 13-192-3(88989)
తస్మాత్పరస్య వై దారాంస్త్యజేద్వంధ్యాం చ యోషితం।
బ్రహ్మస్వం హి న హర్తవ్యమాత్మనో హితమిచ్ఛతా॥ 13-192-4(88990)
శ్రూయతాం చాపరం గుహ్యం రహస్యం ధర్మసంహితం।
శ్రద్దధానేన కర్తవ్యం గురుణాం వచనం సదా॥ 13-192-5(88991)
ద్వాదశ్యాం పౌర్ణమాస్యాం చ మాసిమాసి ఘృతాక్షతం।
బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛేత తస్య పుణ్యం నిబోధత॥ 13-192-6(88992)
సోమశ్చ వర్ధతే తేన సముద్రశ్చ మహోదధిః।
అశ్వమేధచతుర్భాగం ఫలం సృజతి వాసవః॥ 13-192-7(88993)
దానేనైతేన తేజస్వీ వీర్యవాంశ్చ భవేన్నరః।
ప్రీతశ్చ భగవాన్సోమ ఇష్టాన్కామాన్ప్రయచ్ఛతి॥ 13-192-8(88994)
శ్రూయతాం చాపరో ధర్మః సరహస్యో మహాఫలః।
ఇదం కలియుగం ప్రాప్య మనుష్యాణాం సుఖావహః॥ 13-192-9(88995)
కల్యముత్థాయ యో మర్త్యః స్నాతః శుక్లేన వాససా।
తిలపాత్రం ప్రయచ్ఛేత బ్రాహ్మణేభ్యః సమాహితః॥ 13-192-10(88996)
తిలోదకం చ యో దద్యాత్పితౄణాం మధునా సహ।
దీపకం కృసంర చైవ శ్రూయతాం తస్య యత్ఫలం॥ 13-192-11(88997)
తిలపాత్రే ఫలం ప్రాహ భగవాన్పాకశాంసనః।
గోప్రదానం చ యః కుర్యాద్భూమిదానం చ శాశ్వతం॥ 13-192-12(88998)
అగ్నిష్టోమం చ యో యజ్ఞం యజేత బహుదక్షిణం।
తిలపాత్రం సహైతేన సమం మన్యంతి దేవతాః॥ 13-192-13(88999)
తిలోదకం సదా శ్రాద్ధే మన్యంతే పితరోఽక్షయం।
దీపే చ కృసరే చైవ తుష్యంతేఽస్య పితామహాః॥ 13-192-14(89000)
స్వర్గే చ పితృలోకే చ పితృదేవాభిపూజితం।
ఏవమేతన్మయోద్దిష్టపిదృష్టం పురాతనం॥] ॥ 13-192-15(89001)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వినవత్యధికశతతమోఽధ్యాయః॥ 192 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-192-7 మహాంత్యుదకాని ధీయంతేఽస్మిన్నితి। యద్వా మహానాముత్సవానాముదధిరివ॥

 


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.